సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు

సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు

Read Book
معلومات المادة باللغة العربية

సంతోషకరమైన జీవితాన్ని అందించే ఉత్తమ మార్గాలు

Language: తెలుగు
Paghahanda: అబ్దుర్రహ్మాన్ బిన్ నాశర్ అస్సయీదీ
Maikling buod:
షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ రచించిన సంతోషకరమైన జీవితానికి ఉత్తమ మార్గాలు అనే ఈ చిరుపుస్తకం నిజమైన సంతోషానికి దారితీసే కారణాలను లోతైన విశ్వాస దృష్టి కోణంతో పరిశీలిస్తున్నది. ఇది పాఠకుడిని విశ్వాసం, సత్కార్యాలు, అల్లాహ్ స్మరణ, సంతృప్తి, అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞతలు, దయ, అల్లాహ్‌పై ఆధారపడటం, సహనం మొదలైన విషయాల అర్థాన్ని గ్రహించడం ద్వారా మానసిక ప్రశాంతత వైపు దారి చూపుతుంది. అందమైన శైలిలో, ఈ చిరుపుస్తకం జీవితంలోని సవాళ్ళు, కష్టసుఖాలు, ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ప్రశాంతమైన, సమతుల్యమైన, ఆనందకరమైన జీవితం కోసం ఒక ఉత్తమ మార్గాన్ని మీ చేతుల్లో ఉంచుతుంది.