- ముస్లింల మధ్య ‘సలాం’ను (శాంతి శుభాకాంక్షలను) వ్యాప్తి చేయడం అభిలషణీయం. ముస్లిమేతరుల విషయానికొస్తే, ఒక ముస్లిం ముందుగా అతనికి సలాం చేయరాదు. ఒకవేళ ముస్లిమేతరుడు ఎవరైనా మీకు ‘అస్సలాము అలైకుం’ (మీకు శాంతి కలుగు గాక) అని సలాం చేస్తే, “వ అలైకుం” (మీకు కూడా) అని సమాధానం చెప్పాలి