- తన కుటుంబంపై ఖర్చు చేయడం ద్వారా కూడా (అల్లాహ్ నుండి) ప్రతిఫలం మరియు పుణ్యము లభించడం చూస్తాము.
- ఒక విశ్వాసి తాను చేసే ఆచరణల ద్వారా (సత్కార్యాల ద్వారా) అల్లాహ్ యొక్క సామీప్యాన్ని కోరుకుంటాడు, అలాగే ఆయన వద్ద నుండి ప్రతిఫలాన్ని, మరియు పుణ్యాన్ని కూడా.
- ప్రతి ఆచరణలోనూ సరియైన సంకల్పం (సత్సంకల్పం) ఉండేలా చూసుకోవాలి. అది తన కుటుంబాన్ని పోషించడం అయినా సరే.