- ఈ హదీసులో మస్జిదులను నిర్మించడం పట్ల ప్రోత్సాహము, మరియు మస్జిదులను నిర్మించడం యొక్క ఘనత తెలుస్తున్నాయి.
- మస్జిదులని నిర్మించుట యొక్క ఘనతలో ఇంతకు ముందే కట్టి ఉన్న మస్జిదుల విస్తరణ, లేదా వాటిని పునర్నిర్మిచడం కూడా వస్తాయి.
- అలాగే ఈ హదీసులో – ఆచరణలన్నింటిలో అల్లాహ్ ఆదేశాలకు బద్ధులై ఉండడం, అందులో కల్మషము లేని సంకల్పము కలిగి ఉండడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.