- దీని నుండి మస్జిదె నబవీ మరియు మస్జిదె హరంలలో ఆచరించబడే నమాజులు ఇతర మస్జిదులలో ఆచరించబడే నమాజు కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనవి అని తెలుస్తున్నది.
- మస్జిదె హరంలో ఆచరించే నమాజు, మిగతా మస్జిదులలో ఆచరించే నమాజు కంటే పుణ్యఫలం (అజ్ర్) లో ఒక లక్ష నమాజులు ఆచరించినంత ఉత్తమమైనది.