- మతి స్థిమితము కలిగి ఉన్నంత వరకు (పిచ్చి వాడు కాకపోయినట్లయితే) నమాజు నుండి మినహాయింపు లేదు. కనుక ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం అనేది శక్తి, సమర్థత, సామర్థ్యము లపై ఆధారపడి ఉంటుంది.
- ఇస్లాం యొక్క ఘనత ఏమిటంటే, ఇబాదాత్’లకు సంబంధించి (ఆరాధనలకు సంబంధించి) అందులో దాసుడు తన శక్తి సామర్థ్యాల మేరకు ఆచరించే సౌలభ్యం కలుగజేస్తుంది.