- నమాజు ముగిసిన తరువాత ఈ జిక్ర్ స్మరణ వాక్యాలు పలకడం అభిలషణీయమైన ఆచరణ. ఎందుకంటే ఇందులో తౌహీద్ గురించి పదాలు మరియు అల్లాహ్ ను స్తుతించే పదాలు ఉన్నాయి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం నడుచుకోవడానికి మరియు దానిని వ్యాప్తి చెందించడానికి ఎల్లప్పుడూ ముందంజలో ఉండాలి