- ప్రతి నమాజు పూర్తి అయిన తరువాత అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరడం అభిలషణీయం, దీనిని క్రమం తప్పకుండా చేయడం అలవర్చుకోవాలి.
- మన లోపాలను, కొరతలను పూర్తి చేయుట కొరకు, అలాగే మన విధేయతలో ఒకవేళ ఏమైనా కొరత ఉన్నట్లయితే దాని కొరకు - ఆ విధంగా ప్రతి నమాజు తరువాత అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరడం అభిలషణీయం.