- ఈ హదీసులో సలాహ్’ను కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించుట యొక్క ప్రాధాన్యత, అదే విధంగా సలాహ్ యొక్క అర్కాన్ లను (మూల స్తంభాలవంటి విషయాలను) తొందర తొందరగా కాకుండా, ప్రశాంతంగా, వాటిని సంపూర్ణంగా ఆచరించుట యొక్క ప్రాధాన్యత తెలియుచున్నది.
- తన రుకూలను మరియి సజ్దాహ్ లను ప్రశాంతంగా, సంపూర్ణంగా ఆచరించని వానిని ‘దొంగ’ అని అభివర్ణించడంలో అటువంటి వారి కొరకు ఒక హెచ్చరిక ఉన్నది. అలాగే అవి పవిత్ర మైన ఆచరణలు అనే హెచ్చరిక ఉన్నది.
- నమాజులలో రుకూలను మరియు సజ్దాహ్ లను సంపూర్ణంగా (పర్’ఫెక్ట్ గా) ఆచరించుట విధి. వాటిని ఆచరించుటలో మధ్యస్థంగా ఉండాలి (మరీ తొందర తొందరగా కాకుండా, లేక మరీ ఆలస్యంగా కాకుండా – మధ్యస్థంగా).