- ఇందులో ఫజ్ర్ సలాహ్ యొక్క ప్రాముఖ్యత, మరియు దాని ఘనత తెలుస్తున్నాయి.
- ఇందులో – ఫజ్ర్ సలాహ్ ఆచరించిన వారికి హాని కలిగించరాదనే తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.
- సత్యవంతులైన అల్లాహ్ యొక్క దాసులకు హాని కలిగించే వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రతీకారం ఉంటుందని తెలుస్తున్నది.