- ఇందులో విశ్వాసులకు గొప్ప శుభవార్త ఉన్నది – వారు స్వర్గములో సర్వోన్నతుడైన అల్లాహ్ ను తమ కనులారా చూస్తారు.
- ధర్మాన్ని ఉపదేశించే మరియు బోధించే విధానాలు: శ్రోతలు, ప్రేక్షకులు చెప్పబోతున్న విషయంపై దృష్టి సారించేలా విషయానికి ప్రత్యేక ప్రాముఖ్యత నిచ్చి చెప్పడం, వారిలో చెప్పిన విషయం పట్ల ఆసక్తిని, తాము కూడా సాధించాలనే పట్టుదలను కలుగజేయడం, మరియు విషయాన్ని ఉదాహరణలతో వివరించడం.