- నమాజులో దాసుడు అతడు వంగే ప్రతిసారీ, మరియు పైకి లేచే ప్రతిసారీ “అల్లాహు అక్బర్” అని పలుకుతాడు, కేవలం రుకూలో వంగి ఉన్న స్థితి నుండి పైకి లేచునపుడు తప్ప – అప్పుడు అతడు “సమియల్లాహు లిమన్ హమిదహ్” అని పలుకుతాడు.
- (ప్రతి విషయములోనూ) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించుటలోనూ, వారి సున్నతును (ఆచరణ విధానాన్ని) పరిరక్షించుటలోనూ సహబాలు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండేవారు.