- ఇందులో నమాజు యొక్క ప్రాముఖ్యత, మరియు నమాజులను వదలకుండా ఆచరించుట యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నాయి; కారణము – అది విశ్వాసానికి మరియు అవిశ్వాసానికి మధ్య భేదమును తెలుపునటువంటిది కనుక.
- అలాగే ఇందులో నమాజులను వదిలివేయుట, మరియు వాటిని నిర్లక్ష్యము చేయుట గురించి అతి తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.