- (ఐదు సలాహ్’ల యొక్క) ఈ ఘనత కేవలం చిన్న పాపాల (అల్-సఘాయిర్) పరిహారానికి మాత్రమే వర్తిస్తుంది. పెద్ద పాపాలకు (అల్-కబాయిర్ లకు) అతడు తౌబహ్ చేయాలి (పశ్చాతాప పడాలి).
- ఈ హదీసు ద్వారా – ఐదు సలాహ్’లను (నమాజులను) వాటి నియమాలను, వాటి మూలస్తంభముల వంటి విషయాలను, వాటి విధులను మరియు వాటి సున్నతులను పాటిస్తూ ఆచరించుట యొక్క ఘనత తెలుస్తున్నది.