- ‘తయమ్మం’ చేయుటకు ముందు నీటి కొరకు ప్రయత్నించాలి (అక్కడున్న వారిని అడగాలి).
- జనాబత్ స్థితిలో ఉన్న వ్యక్తి, నీళ్ళు లభ్యం కాని స్థితిలో, తయమ్ముం ఆచరించి పరిశుద్ధత పొందుట షరియత్ లో ఉన్న విషయమే.
- ‘హదసుల్ అక్బర్’ కొరకు ఆచరించబడే తయమ్ముం, ‘హదసుల్ అస్గర్’ కొరకు ఆచరించబడే తయమ్ముం రెండూ ఒకటే (వాటి మధ్య తేడా లేదు).