- వుజూ చేయునపుడు ముక్కులోనికి నీటిని (ఉఛ్వాస ద్వారా) పీల్చుట విధి: అంటే ఉఛ్వాస ద్వారా ముక్కులోనికి నీటిని ఎక్కించుట; అదే విధంగా ముక్కులోనికి ఎక్కించిన నీటిని నిశ్వాస ద్వారా చీది వేయుట కూడా విధియే.
- మూత్ర విసర్జన తరువాత బేసి సంఖ్యలో (చిన్నచిన్న) రాళ్ళను ఉపయోగించి శుభ్రపరుచుకొనుట అభిలషణీయమైన చర్య.
- రాత్రి నిద్ర తరువాత చేతులను మూడు సార్లు కడుక్కొనుట షరియత్ లో ఉన్న విషయం.