- (వుజూలో) శరీర భాగాలను ఒక్కసారి కడుగుట వాజిబ్ (విధి), ఒకటి కంటే ఎక్కువసార్లు (ఎక్కువలో ఎక్కువ మూడు సార్లు) కడుగుట ముస్తహబ్ (అభిలషణీయము).
- (సలాహ్ కొరకే గాక) అప్పుడప్పుడు వుజూ చేసుకొన వచ్చును. దానికి షరియత్ లో అనుమతి ఉంది.
- (తడి చేతులతో) తలను ఒకసారి తడుముట (తల యొక్క మసహ్ చేయుట) షరియత్ లోని విషయమే.