- పవిత్ర కాబా ఘనతను కీర్తించడం మరియు గౌరవించడం దీని వెనుక ఉన్న వివేకం.
- కాలకృత్యాలు తీర్చుకున్న ప్రదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత అల్లాహ్ యొక్క క్షమాపణ కోరడం ఇందులో చూడవచ్చు.
- ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి ఉత్తమ బోధన విధానం కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నిషేధించబడిన వాటిని ప్రస్తావించి, అనుమతించబడిన వాటి వైపునకు మార్గనిర్దేశం చేశారు.