- ఇందులో అజ్ఞాన కాలములో తమ వల్ల జరిగిన పొరపాట్ల పట్ల సహబాల యొక్క ఆందోళన మరియు భయం కనిపిస్తున్నది.
- ఇస్లాంలో ప్రవేశించిన తరువాత దానిపై పటిష్ఠంగా నిలబడి ఉండాలనే హితబోధ ఉన్నది.
- ఇస్లాం లో ప్రవేశించుట పూర్వపు చెడుపనులను పరిహరిస్తుందనే విషయం తెలుస్తున్నది.
- కపట విశ్వాసి మరియు ధర్మభ్రష్ఠుడు – వీరిద్దరూ జాహిలియ్యహ్ కాలములో చేసిన పాపాలకు మరియు ఇస్లాంలో చేసిన పాపాలకు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు.