- పిసినారితనం వహించకుండా ఖర్చు చేయడం, తోటి ముస్లిం సహోదరులను కష్ట సమయాలలో (సాధ్యమైనంతగా అన్ని విధాలా సహాయపడుతూ) ఓదార్చడం వారి మధ్య పరస్పరం ప్రేమ, అభిమానాలకు మరియు వారి మధ్య సహోదరత్వపు వారధికి దారి తీస్తుంది.
- పిసినారితనం, దురాశ – ఇవి పాప కార్యాలకు పాల్బడడానికి, అనైతిక కార్యాలకు మరియు తప్పుడు పనులు చేయుటకు దారి తీస్తుంది.
- గతించిన తరాలనుంచి మనం గుణపాఠాలను నేర్చుకోవాలి.