- తీర్పు దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక నీటి తొట్టి (చెలమ) ఉంటుంది, దానిలో అపారంగా నీళ్ళు ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ లోని మోమినులందరూ ఆ నీటి తొట్టి వద్దకు వస్తారు.
- ఈ హదీసులో ఆ నీటి తొట్టి నుండి నీరు త్రాగే వారికి కలిగే శుభాన్ని గురించి తెలుపబడింది; వారికి ఇంకెన్నడూ దాహం వెయ్యదు.