- ఇందులో – సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామ్రాజ్యము స్థరంగా నిలిచి ఉండేదని (శాశ్వతమైనదనీ), మరియు మిగతా వారి రాజ్యాలు బుద్బుదప్రాయమైనవని, క్షణికమైనవనీ ప్రస్తావించబడినది.
- ఈ హదీథు – అల్లాహ్ యొక్క మహాత్మ్యం, ఆయన శక్తి యొక్క గొప్పతనం, ఆయన అధికారం, మరియు ఆయన రాజ్యం యొక్క పరిపూర్ణత గురించి మనకు బోధిస్తుంది