- ఈ హదీసులో ముస్లిములందరికీ ఒక శుభవార్త ఉన్నది, అదేమిటంటే వారి ధర్మం భూమిపై ప్రతి ఒక్క భాగానికి వ్యాపిస్తుంది.
- ఇస్లాం కు మరియు ముస్లిములకు గౌరవం, మరియు అవిశ్వాసులకు అవమానాలు, పరాభవం ఉంటాయి.
- ఈ హదీసు ప్రవక్తత్వానికి సంబంధించిన సంకేతాలలో ఒక సంకేతాన్ని కలిగి ఉంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసినట్లుగానే ఈ విషయం సంభవించింది.