- ముస్లిం సమాజంలో బాధ్యతలు సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా తమ బాధ్యతలు నెరవేర్చాలి.
- ఇందులో స్త్రీ బాధ్యత చాలా ఔన్నత్యం గలది ఎందుకంటే ఆమె తన భర్త ఇంటికి సంబంధించిన హక్కును, తన పిల్లల పట్ల తన కర్తవ్యాలను ఉత్తమంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఆమె పై ఉన్నది.