- రెండు సాక్ష్యాలు – అవి ఒకదాని నుండి మరొకటి విడదీయలేనివి. కనుక ఆ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా రెండవది పర్యాప్తము కాదు. కనుక అవి రెండూ కలిసి ఒకే మూలస్థంభముగా పరిగణించబడ్డాయి.
- ఈ రెండు సాక్ష్యాలు ఇస్లాం ధర్మము యొక్క పునాది వంటివి. అవి లేకుండా ఇస్లాంలో ఏ మాట కానీ లేదా ఆచరణ కానీ ఆమోదయోగ్యం కాదు