- దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం వారి ఉదాహరణను ను అనుసరించి సమగ్రమైన దుఆ (ప్రార్థన, వేడుకోలు) చేయడం అభిలషణీయం.
- ఒక వ్యక్తి తన ప్రార్థనలో (దుఆలో) ఈ లోకానికి చెందిన మంచిని మరియు పరలోకానికి చెందిన మంచిని కలిపి దుఆ చేస్తే అది అతని కొరకు మరింత పరిపూర్ణమైన దుఆ అవుతుంది.