- ఈ హదీసులో, ధర్మము విషయములో మనలో సుస్థిరత మరియు దృఢత్వమును ప్రసాదించమని, మన హృదయాలలో విశ్వాసమును నవీకరించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలనే సూచన ఉన్నది.
- విశ్వాసము అంటే, మాటలు, ఆచరణలు మరియు నమ్మకము ; అది విధేయత కారణంగా స్థిరంగా, దృఢంగా ఉంటుంది, మరియు అవిధేయత, పాపకార్యముల వలన బలహీన పడుతుంది.