- ఖుర్ఆన్ కంఠస్థము చేసిన వ్యక్తి దానిని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉంటే అది అతని హృదయములో ఉంటుంది. అలా చేయకపోతే అతడు దానిని వదిలివేసిన వాడవుతాడు, మరియు అతడు దానిని మరిచిపోతాడు.
- ఖుర్ఆన్ ను నేర్చుకొనుట యొక్క ఘనత: దానికి గానూ అల్లాహ్ తరఫు నుండి ప్రతిఫలం మరియు పుణ్యము లభిస్తుంది. మరియు తీర్పు దినమున అతడి స్థానము ఉన్నతం చేయబడుతుంది.