- ఇందులో దివ్య ఖుర్’ఆన్ ను నేర్చుకొనుటలో సహబాల యొక్క ఆసక్తి, ఆతృతలకు సంబంధించి వారి ఘనత తెలుస్తున్నది.
- దివ్య ఖుర్’ఆన్ నేర్చుకోవడం అంటే, అందులోని ఙ్ఞానాన్ని గ్రహించడం, మరియు దాని ప్రకారం ఆచరించడం; అంతేకానీ కేవలం చదవడం మరియు కంఠస్ఠం చేయడం, దానిని ధారణలో నిలుపుకోవడం మాత్రమే కాదు.
- ఙ్ఞానము యొక్క స్థానము ఎల్లప్పుడూ మాటలు మరియు చేతల కంటే ముందు స్థానములో అంటే ప్రథమ స్థానములో ఉంటుంది.