- ఈ హదీసులో ధార్మిక ఙ్ఞానము యొక్క గొప్పదనము, దానిని నేర్చుకొనుట యొక్క ఘనత మరియు ప్రోత్సాహమూ ఉన్నాయి.
- ఈ ఉమ్మత్’లో సత్యము కొరకు స్థిరచిత్తులై, ధృఢంగా నిలబడుట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక వర్గం విడనాడినా మరొక వర్గం ఆ పని కొనసాగిస్తుంది.
- ఈ ఉమ్మత్’లో సత్యము కొరకు స్థిరచిత్తులై, ధృఢంగా నిలబడుట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక వర్గం విడనాడినా మరొక వర్గం ఆ పని కొనసాగిస్తుంది.
- ఈ ఉమ్మత్’లో సత్యము కొరకు స్థిరచిత్తులై, ధృఢంగా నిలబడుట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక వర్గం విడనాడినా మరొక వర్గం ఆ పని చేస్తుంది.