- ఈ హదీసులో, షరియత్ యొక్క ఆదేశాలలో (కొన్ని సందర్భాలలో) రాయితీలు ప్రసాదించుటలో, తన దాసులపై పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఆయన కరుణ తెలుస్తున్నది. ఆ రాయితీలను దాసుడు స్వీకరించుటను అల్లాహ్ ఇష్టపడతాడు.
- అలాగే ఈ హదీసులో, షరియత్ యొక్క పరిపూర్ణత మరియు ఆదేశాలను పాటించుటలో ఒక ముస్లిం ఎదుర్కొనే కష్టాలను తొలగించుట కనిపిస్తున్నది.