- ఈ హదీసులో వ్యక్తులు దయ, కరుణ, నిదానం, సౌమ్యత కలిగి ఉండాలనే హితబోధ ఉన్నది.
- సౌమ్యత, కరుణ, మరియు దయాపూరిత వ్యవహారం, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని సౌందర్యవంతం చేస్తాయి. ఈ లక్షణాలు ఈ ప్రాపంచిక జీవితంలోనూ, పరలోక జీవితంలోనూ అతనికి లభించే ప్రతి శుభానికీ కారణం అవుతాయి.