- ఇందులో సృష్టి పట్ల సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యమూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- ఏదైనా ప్రాణం తీయునపుడు లేదా అల్లాహ్ పేరున జిబహ్ చేయునపుడు షరియత్ ప్రకారము అల్ ఇహ్’సాన్ పాటించడం జరగాలి.
- ఇందులో షరియత్ యొక్క పరిపూర్ణత తెలుస్తున్నది. అది అన్నిరకాల శుభాలను కూడి ఉన్నది, వాటిలో పశుపక్ష్యాదుల పట్ల దయ కరుణ మరియు స్నేహభావన కలిగి ఉండుట ఒకటి.
- ఒక మనిషిని, (షరియత్ ప్రకారం) అతడి ప్రాణం తీసిన తరువాత, అతడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం నిషేధించబడినది.
- పశుపక్ష్యాదులను ఏవిధమైన కృరత్వానికి అయినా గురి చేయడం నిషేధించబడినది.