- స్వర్గంలోనికి ప్రవేశింపజేసే కారణాలు – అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ కలిగి ఉండడం, సత్ప్రవర్తన, ప్రజలతో సౌహార్ద్ర సంబంధాలు కలిగి ఉండడం ఇవన్నీ అల్లాహ్ కు చెందిన విషయాలు, ఆయనతో సంబంధం కలిగిన విషయాలు.
- కానీ నాలుక వలన కలిగే హాని, చెరుపు మొదలైనవి ఆ మనిషితో సంబంధం కలిగిన విషయాలు. నాలుక, నరకంలోనికి ప్రవేశింపజేసే కారణాలలో ఒకటి.
- మనిషిలోని కామేచ్ఛ, లాలస, సిగ్గుమాలిన తనము – ఇవి అతడిని నరకంలోనికి ప్రవేశింపజేయడానికి సర్వసాధారణ కారణాలు.