- ఇందులో నైతిక విలువలు మరియు ఉత్తమ నడవడికల యొక్క ఘనత గురించి తెలుస్తున్నది. అవి విశ్వాసములో భాగమని తెలుస్తున్నది.
- ఆచరణ విశ్వాసపు పునాదులపై ఉంటుంది. మరియు విశ్వాసములో పెరుగుదల మరియు తరుగుదల కూడా ఉంటాయి.
- ఇస్లాం స్త్రీలను గౌరవిస్తుంది. మరియు వారిపట్ల ఉత్తమంగా వ్యవహరించమని ప్రోత్సహిస్తుంది.