/ మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి)

మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి)

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీసాలు కత్తిరించండి మరియు గడ్డాన్ని వదిలేయండి (పెంచండి).
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

పెదవులపైకి పెరుగుతూ ఉండే మీసాలను అలాగే వదలి వేయకుండా వాటిని కత్తిరించాలని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డాన్ని (కత్తిరించకుండా) వదిలివేయమని ఆదేశిస్తున్నారు.

Hadeeth benefits

  1. ఇందులో గడ్డాన్ని కత్తిరించడం నిషేధం అనే విషయం తెలుస్తున్నది.