- రక్తము చిందించడం చాలా పెద్ద విషయం. ఎవరు మొదలు పెట్టినారు/ఎలా మొదలైంది అనేది ముఖ్యం.
- పాపాలు అవి కలిగించే నష్టము, విధ్వంసము కారణంగా వాటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఒక అమాయకుని ప్రాణం తీయడం అటువంటి విధ్వంస కరమైన పాపాలలో అత్యంత తీవ్రమైనది. దానికంటే తీవ్రమైన పాపం మరొకటి లేదు – అల్లాహ్ తో షిర్క్ చేయడం తప్ప (షిర్క్: అల్లాహ్ కు సాటిగా, సమానులుగా మరొకరిని నిలబెట్టడం).