- అశ్లీల కార్యాలకు పాల్బడుట హజ్ లో మాత్రమే కాకుండా అన్ని సందర్భాలలోనూ నిషిధ్ధమే అయినప్పటికీ, హజ్ ఘనత మరియు హజ్ ఆచరణల ఘనత దృష్ట్యా అవి మరింత తీవ్రంగా పరిగణించబడినాయి.
- దోషరహితుడై, పాపరహితుడై జన్మించిన వ్యక్తి, తన ముందే ఇతరులు వాటికి (అశ్లీల పనులకు, పాపకార్యాలకు) పాల్బడితే అస్సలు సహించడు.