ಸಿದ್ಧಗೊಳ್ಳುತ್ತಿದೆ:అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్
ಸಂಕ್ಷಿಪ್ತ ವಿವರಣೆ:
నేను నమాజు చేస్తున్నట్లుగానే, మీరూ నమాజు చేయండి అనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల ఆధారంగా షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ ఈ పుస్తకంలో నమాజు విధానాన్ని ప్రామాణికమైన ఆధారాలతో వివరించారు.