హిస్నుల్ ముస్లిం

హిస్నుల్ ముస్లిం

Language: తెలుగు
Зэтегъэпсыхьын: సయీద్ బిన్ అలీ బిన్ వహఫ్ అల్ ఖహ్తానీ
К1эщ1у:
అరబీ భాషలో మరియు అనేక ఇతర భాషలలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దుఆల సంకలనం. దీనిలో ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి వివిధ సందర్భాలలో ఉపయోగపడే అనేక దుఆలు జమ చేయబడినాయి. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. హిస్నుల్ ముస్లిం అంటే ముస్లింల సురక్షిత కోట అని అర్థం.